కొత్త పింఛన్లు.. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే?

40చూసినవారు
కొత్త పింఛన్లు.. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే?
AP: రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన వారు తమ గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణ గ్రామం/సచివాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లో వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. NTR Bharosa Pension Scheme అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రం, వయసు లేదా సంబంధిత అర్హతను తెలిపే ధ్రువీకరణ పత్రాలు అవసరం.

సంబంధిత పోస్ట్