త్వరలోనే కొత్త పింఛన్ల పంపిణీ

0చూసినవారు
త్వరలోనే కొత్త పింఛన్ల పంపిణీ
AP: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. త్వరలోనే కొత్త పింఛన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వృద్ధాప్య, వితంతు కొత్త పింఛన్ల మంజూరుకు ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించామని, త్వరలోనే దరఖాస్తులు కూడా తీసుకుంటామన్నారు. అర్హులైన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్