ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్

8362చూసినవారు
ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్
ఏపీలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం ఈకేవైసీ విధానాన్ని ప్రవేశపెడుతోంది. అక్టోబరు 1 నుంచి కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేయనున్నారు. కూలీల ఆధార్ ను అనుసంధానం చేయడం ద్వారా ఒకరి బదులు మరొకరు పనికి రాకుండా నిరోధించవచ్చు. దీని ద్వారా నిజమైన శ్రామికులకు డబ్బులు అందుతాయని, అవినీతి తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్