డ్రైవింగ్ లైసెన్స్ కు కొత్త రూల్స్.. ఆన్లైన్ రోడ్ సేఫ్టీ టెస్ట్

5847చూసినవారు
డ్రైవింగ్ లైసెన్స్ కు కొత్త రూల్స్.. ఆన్లైన్ రోడ్ సేఫ్టీ టెస్ట్
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే, లర్నింగ్ లైసెన్స్ తో పాటు ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ టెస్ట్ తప్పనిసరి. ఈ పరీక్షలో రహదారి భద్రత, డ్రైవింగ్ నిబంధనలపై అవగాహన పరీక్షిస్తారు. ఏప్రిల్ 2 నుంచి ఈ కొత్త విధానాలు అమల్లోకి రానున్నాయి. వాహన రిజిస్ట్రేషన్ కు కూడా షోరూంలలోనే నంబర్ పొందే సౌకర్యం కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్