గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కొత్త సర్వీసుల ప్రారంభం

0చూసినవారు
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కొత్త సర్వీసుల ప్రారంభం
AP: కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయం నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా కొత్త విమాన సర్వీసులను ప్రారంభించారు. ఇండిగో సంస్థ వారణాసి, కోల్‌కతా నగరాలకు ఈ సర్వీసులను వారంలో మూడు రోజులు నడపనుంది. ఈ ప్రారంభోత్సవంతో గన్నవరం నుంచి ఇతర ప్రధాన నగరాలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్