రాయుడు హత్య కేసులో కొత్త ట్విస్ట్.. జనసేన నేత అరెస్ట్!

1308చూసినవారు
రాయుడు హత్య కేసులో కొత్త ట్విస్ట్.. జనసేన నేత అరెస్ట్!
AP: శ్రీకాళహస్తి రాయుడు హత్యకేసులో కొత్త మలుపు వచ్చింది. వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై సోషల్ మీడియా పోస్టు పెట్టినందుకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తి జనసేన నేత కోటా వినూతకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రాయుడు గతంలో విడుదల చేసిన వీడియో మరోసారి బయటకు వచ్చింది.