న్యూజిలాండ్ మహిళా జట్టు సరికొత్త రికార్డు

7818చూసినవారు
న్యూజిలాండ్ మహిళా జట్టు సరికొత్త రికార్డు
న్యూజిలాండ్‌ మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 347 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, మహిళల వన్డేల్లో అత్యధిక లక్ష్య ఛేదన చేసిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టించింది. కివీస్‌ జట్టు 49.4 ఓవర్లలో 350/8 పరుగులు సాధించి విజయం సాధించింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా ముందుగా 50 ఓవర్లలో 346/6 పరుగులు చేసింది. అంతకుముందు ఈ రికార్డు భారత్‌ పేరిట ఉండేది.

సంబంధిత పోస్ట్