NHAI ఇంటర్న్‌షిప్: నెలకు ₹20,000 స్టైపెండ్‌తో కెరీర్ కు భరోసా

6061చూసినవారు
NHAI ఇంటర్న్‌షిప్: నెలకు ₹20,000 స్టైపెండ్‌తో కెరీర్ కు భరోసా
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) విద్యార్థులకు 'సమ్మర్ ఇంటర్న్ షిప్ 2026' కార్యక్రమాన్ని అందిస్తోంది. మే 4 నుంచి జూలై 5 వరకు జరిగే ఈ ఇంటర్న్‌షిప్‌లో ఎంపికైన వారికి నెలకు ₹20,000 స్టైపెండ్‌తో పాటు సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. సివిల్, ఐటీ, మేనేజ్‌మెంట్, లా వంటి వివిధ కోర్సుల విద్యార్థులు అర్హులు. ఆసక్తిగలవారు ఏప్రిల్ 15, 2026 లోపు internshipsatnhai.digitalindiacorporation.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యా సంస్థ ఆమోదించిన అప్లికేషన్లు మాత్రమే పరిగణనలోకి తీసుకోబడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్