రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

6929చూసినవారు
రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో యూనియన్‌ బడ్జెట్‌ 2026–27ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.53.5 లక్షల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో ఆర్థిక క్రమశిక్షణతో పాటు ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. మొత్తం ఆదాయం రూ.53.47 లక్షల కోట్లుగా అంచనా వేయగా, రెవెన్యూ వసూళ్లు రూ.35.33 లక్షల కోట్లు, మూలధన వసూళ్లు రూ.18.14 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్య లోటును 4.3 శాతానికి తగ్గించడమే లక్ష్యమని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్