వరుస ఫ్లాప్‌లతో మార్కెట్ కోల్పోయిన నితిన్,
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కొత్త సినిమా చేస్తున్నారు. నరి, సోము దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో నితిన్ సామాన్యుడి గెటప్‌లో కనిపించారు, దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సినిమాతో నితిన్ భారీ కం బ్యాక్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.