నితిన్, శర్వానంద్.. టైర్ వన్ హీరోల పోటీలో నిలుస్తారా?

6844చూసినవారు
నితిన్, శర్వానంద్.. టైర్ వన్ హీరోల పోటీలో నిలుస్తారా?
తెలుగు సినీ పరిశ్రమలో 20 ఏళ్లకు పైగా నటిస్తూ, మీడియం రేంజ్ హీరోలుగా మిగిలిపోయిన నితిన్, శర్వానంద్ లు ప్రస్తుతం విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. వీరి స్థానాన్ని నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు ఆక్రమించారని విశ్లేషకులు భావిస్తున్నారు. నాని, విజయ్ దేవరకొండ టైర్ వన్ హీరోలుగా ఎదిగితే, నితిన్, శర్వానంద్ లు వారి పోటీలో నిలుస్తారా అనేది చూడాలి. శర్వానంద్ ఇటీవల 'నారీ నారీ నడుమ మురారి'తో విజయం సాధించి, ఇప్పుడు 'బైకర్' సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్