ఎమ్మెల్సీ పదవికి నీతీశ్ రాజీనామా

24491చూసినవారు
ఎమ్మెల్సీ పదవికి నీతీశ్ రాజీనామా
రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో బీహార్ సీఎం నీతీశ్ కుమార్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాసన మండలి కార్యదర్శికి రాజీనామా లేఖను ఆయన పంపారు. త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి కూడా నితీశ్ రాజీనామా చేస్తారని తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో మరొకరు ముఖ్యమంత్రి కానున్నారు.

సంబంధిత పోస్ట్