ఆంధ్రప్రదేశ్
బీజేపీ చీఫ్ మాధవ్ స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాలపై స్పందించారు. మూడు రోజుల్లో కూటమి పార్టీలు కలిసి కూర్చుని చర్చిస్తాయని, శుక్రవారం స్థానిక ఎన్నికల పోటీ విధివిధానాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు.