మద్యం క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు: జగన్

11653చూసినవారు
మద్యం క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు: జగన్
AP: అక్రమాలకు అవకాశం లేకుండా వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీ ఉండేదని, మద్యం క్వాలిటీ విషయంలో రాజీ పడలేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎంపానెల్ డిస్టలరీస్ నుంచే లిక్కర్ కొనుగోలు జరిగేవి. ప్రతికోటా క్రమం తప్పకుండా క్వాలిటీ చెక్ చేసేవాళ్లు. క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే మద్యం షాపులకు లిక్కర్ వెళ్లేది. షాపులు తగ్గించి, బెల్టు షాపులు ఎత్తివేశాం’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్