ముడసర్లోవలో డేటా సెంటర్ వద్దు: సీపీఎం

0చూసినవారు
AP: విశాఖలోని ముడసర్లోవలో ఏఐ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును సీపీఎం నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రకృతి అందాలకు నిలయమైన ఈ ప్రాంతంలో పచ్చని చెట్లను ధ్వంసం చేసి, విపరీతమైన రేడియేషన్ ద్వారా జంతు జీవరాశులకు, ముడసర్లోవ రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాలకు విఘాతం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం వారు డేటా సెంటర్ ఏరియాను సందర్శించి తమ నిరసన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్