‘మధ్యాహ్న భోజనం’ కార్మికులను తొలగించడం లేదు: ఏపీ ప్రభుత్వం

12837చూసినవారు
‘మధ్యాహ్న భోజనం’ కార్మికులను తొలగించడం లేదు: ఏపీ ప్రభుత్వం
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులను తొలగిస్తారనే ఆరోపణలపై  ప్రభుత్వం స్పందించింది. ఏ ఒక్కరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదని, వారిని గౌరవిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ వరకు జీతాలు చెల్లించామని, సాంకేతిక లోపం వల్ల ఆగిన జీతాలను కూడా త్వరలోనే చెల్లిస్తామని పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కుట్ర జరుగుతోందని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఆరోపించింది.

సంబంధిత పోస్ట్