ఇరాన్‌పై అణు దాడి లేదు.. వైట్ హౌస్ స్పష్టీకరణ

5533చూసినవారు
ఇరాన్‌పై అణు దాడి లేదు.. వైట్ హౌస్ స్పష్టీకరణ
ఇరాన్‌పై అణు దాడి చేయాలనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యల వెనక అణు దాడి ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది. హర్మూజ్ జల సంధి తెరవకపోతే ఇరాన్ నాగరికత అంతరించిపోతుందని ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌తో అణు దాడి జరుగుతుందనే చర్చ ఊపందుకుంది. అయితే, వైట్ హౌస్ స్పష్టీకరణతో ఇరాన్, ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.

సంబంధిత పోస్ట్