అమరావతిని ఆపే అధికారం ఎవరికీ లేదు: చంద్రబాబు

629చూసినవారు
అమరావతిని ఆపే అధికారం ఎవరికీ లేదు: చంద్రబాబు
AP: తిరుపతిలో వీబీజీరాంజీ పథకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ఆపే అధికారం ఎవరికీ లేదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని అన్నారు. వైసీపీ అధినేత జగన్ మూడు రాజధానుల వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందిస్తూ, గతంలో మూడు ముక్కల ఆట ఆడి, ఇప్పుడు మాటలు మారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని ఎవరూ ఆపలేరని, గొడ్డలి పార్టీ కుట్రలను ఎదిరించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్