పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రసక్తే లేదు: కేంద్రం

29596చూసినవారు
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రసక్తే లేదు: కేంద్రం
పెట్రోల్ ధరలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. డొమెస్టిక్ ఎల్పీజీ ధరలు కూడా పెంచే ఉద్దేశం లేదని వెల్లడించింది. దేశంలో 2 నెలలకు సరిపడా పెట్రో నిల్వలున్నాయని పేర్కొంది

సంబంధిత పోస్ట్