ఏకగ్రీవాలు వద్దు: జగన్

704చూసినవారు
ఏకగ్రీవాలు వద్దు:  జగన్
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన సొంత జిల్లా పులివెందుల వేదికగా ఏకగ్రీవాలు వద్దని మరోసారి స్పష్టం చేశారు. ప్రతీ చోటా వైసీపీ పోటీ చేయాలని ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఒక సవాలుగా తీసుకోవాలని, అధికార పార్టీ బెదిరింపులకు, పోలీసుల ప్రయోగానికి ధైర్యంగా ఎదుర్కోవాలని జగన్ భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన మేలును ప్రజలకు వివరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్