మహానంది ఆలయ హుండీలో బుజుపట్టిన నోట్లు

3చూసినవారు
మహానంది ఆలయ హుండీలో బుజుపట్టిన నోట్లు
AP: మహానంది ఆలయంలోని హుండీ లెక్కింపులో బుజుపట్టిన నోట్లు బయటపడ్డాయి. వరుణయాగం సమయంలో హుండీలో నీళ్లు పడటంతో భక్తుల కానుకలు పాడయ్యాయని, దీనిపై అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఆలయ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్