బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 779 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు
నోటిఫికేషన్ వెలువడింది. పోస్టును బట్టి 60 శాతం మార్కులతో డిగ్రీతోపాటు CA/CFA, CMA, ఫైనాన్స్/బ్యాంకింగ్‌లో MBA చేసిన వారు అర్హులు. 25-45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. నేటి నుంచి జులై 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. CBT, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్: https://bankofindia.bank.in/ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.