ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఐబీపీఎస్ (IBPS) శుభవార్త తెలిపింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) నియామకాల కోసం మొత్తం 745 పోస్టులతో
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, లా ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, రాజ్‌భాషా అధికారి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు జులై 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్
పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Website Link: https://www.ibps.in/