లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

14584చూసినవారు
లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
AP: డైట్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఎస్‌సీఈఆర్‌టీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29 నుంచి లీప్ యాప్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. నవంబర్ 5-8 వరకు రాత పరీక్షలు నిర్వహించి, 13న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుందని వెల్లడించింది. త్రిసభ్య కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని తెలిపింది. ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుందని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్