ఇక రాష్ట్రమంతా సంజీవని..!

53చూసినవారు
ఇక రాష్ట్రమంతా సంజీవని..!
ఏపీని వైద్యారోగ్య రంగంలో అగ్రగామిగా నిలపడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలి. ప్రతీ నెల 4వ శనివారం 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్' పేరుతో గ్రామసభలు, హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. విజయవంతమైన సంజీవని ప్రాజెక్టును జూలై కల్లా రాష్ట్రమంతటా అమలు చేయాలని, వచ్చే ఏడాదిలోగా 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

సంబంధిత పోస్ట్