రేపు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ ప్రకటన!

8652చూసినవారు
రేపు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ ప్రకటన!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనం సృష్టించేందుకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న కొత్త ప్రాజెక్ట్ పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చిత్ర యూనిట్ సోమవారం ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాత నాగవంశీ తన ట్విట్టర్ లో 'నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రోజు రేపే' అని ట్వీట్ చేయడంతో అభిమానులు ఆనందంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్