అఖిల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’. ఈ చిత్రానికి స్టార్ హీరో ఎన్టీఆర్ కథను పరిచయం చేయనున్నారు. ఇందుకోసం సోమవారం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇందులో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.