కంచికచర్ల: వాహనాల భారీ క్యూ.. (విడియో)

431చూసినవారు
కంచికచర్ల మండలంలో సోమవారం పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. దీనితో పెట్రోల్ బంకుల వద్ద వాహనాల భారీ క్యూలు ఏర్పడ్డాయి. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇంధన సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్