జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సినీ హీరో

2707చూసినవారు
ఆదివారం నాడు సినీ హీరో సుమన్ జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును ఆయన పర్యవేక్షించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన 354 సీసీ కెమెరాల గురించి సీఐ వెంకటేశ్వర్లు హీరో సుమన్కు వివరించారు. నేరాల నియంత్రణలో ఏపీ పోలీసులను, విజయవాడ పోలీస్ కమిషనర్ను హీరో సుమన్ అభినందించారు.

సంబంధిత పోస్ట్