వత్సవాయి: బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్.. యువకుడికి గాయాలు

965చూసినవారు
వత్సవాయి మండలంలోని శింగారం గ్రామం వద్ద సోమవారం ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో సాయి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో విజయవాడకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్