బైక్ పై వెళుతున్న వారిపై దాడి: వ్యక్తికి దేహశుద్ధి

488చూసినవారు
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వెనుక బైకులపై వెళ్తున్న వ్యక్తులపై కర్రలు, రాళ్లతో దాడి చేస్తున్న వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఫ్యామిలీతో వెళ్తున్న ఓ వ్యక్తిపై రాళ్లతో దాడి చేయగా, ఈ దాడిలో బైకుపై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతణ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఎంతసేపటికి ఏమి చెప్పకపోవడంతో మతిస్థిమితం కోల్పోయి ఉంటాడని భావించారు.

సంబంధిత పోస్ట్