శిథిలావస్థలో వంతెన: నిర్లక్ష్యంతో ఆర్&బి అధికారులు

1513చూసినవారు
మైలవరం నుండి వెల్వడం వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. వంతెనపై పెరిగిన రావి చెట్లు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. పలుమార్లు ప్రాణాపాయం తప్పిందని, పంచాయతీ, ఆర్&బి అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదని వాహనదారులు తెలిపారు. ఉన్నత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్