మైలవరంలో తగ్గిన చికెన్ ధరలు...

631చూసినవారు
మైలవరంలో తగ్గిన చికెన్ ధరలు...
మైలవరం నియోజకవర్గంలో చికెన్ ధరలు గణనీయంగా తగ్గాయి. గత వారం ₹300-280 మధ్య ఉన్న ధరలు ఈ వారం ₹260కి చేరాయి. అధిక ఎండల కారణంగా ప్రజలు చికెన్ తినడానికి ఆసక్తి చూపడం లేదని, దీంతో వ్యాపారులు ధరలు తగ్గించాల్సి వస్తోందని వ్యాపారస్తులు తెలిపారు. ప్రజలు ప్రస్తుతం మటన్, చేపల వైపు మొగ్గు చూపుతున్నారని, చేపల ధర ₹150, మటన్ ధర ₹1000 పలుకుతోందని సమాచారం. రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్