నీట మునిగిన పంట పొలాలు.. ఆందోళనలో రైతులు!

3చూసినవారు
ఇబ్రహీంపట్నం నది తీర ప్రాంతాలకు కృష్ణా నది వరదనీరు పోటెత్తుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు రావడంతో కొటికలపూడి గ్రామంలో పంట పొలాలు నీట మునిగాయి. అలాగే మూలపాడు గ్రామానికి వరదనీరు చేరింది. వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని, అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్