జి. కొండూరు: టిడిపి పార్టీలో చేరిన వైసీపీ నాయకులు.

955చూసినవారు
జి. కొండూరు: టిడిపి పార్టీలో చేరిన వైసీపీ నాయకులు.
సోమవారం, జి. కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందిన సుమారు 20 మంది వైసీపీ నాయకులు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. సూపర్ సిక్స్ పథకాలు, అమరావతి అభివృద్ధి, పారిశ్రామికీకరణ, మంత్రి లోకేష్ పాలన, మరియు ఎమ్మెల్యే పారదర్శక పాలన వంటి అంశాలు తమను ఆకర్షించాయని వారు తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్