ఇబ్రహీంపట్నం: డీజిల్ కొరత రోడ్డుపై నిలిచిన ప్రైవేటు బస్..

1545చూసినవారు
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ట్రావెల్ బస్సు ఇబ్రహీంపట్నం వద్ద డీజిల్ అయిపోయిందని రోడ్డుపైనే నిలిచిపోయింది. డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయాడని ప్రయాణికులు ఆరోపించారు. దీంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, సిఐ సుబ్రహ్మణ్యం స్పందించి, ప్రయాణికులను సురక్షితంగా తరలించారు.

సంబంధిత పోస్ట్