ఇబ్రహీంపట్నం (M) కొండపల్లికి చెందిన 63 ఏళ్ల శేషగిరిరావు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, శుక్రవారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.