మైలవరం నుండి వెల్వడం వెళ్లే రోడ్డుపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల మూడవ తేదీన ప్రారంభం కావాల్సిన రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటివరకు ప్రారంభ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి వాహనదారులు బలయ్యారు ఆరోపణలు వస్తున్నాయి. నెలలు గడిచినా పనులు జరగకపోవడంపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.