మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గురువారం అమరావతిలోని ఏపీ అసెంబ్లీ హాల్లో జరిగిన పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 52 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయని, వాటి నిర్వహణ, పనితీరు, ఖాతాలు, ఆదాయ వ్యయ నివేదికలు, ఆడిట్ సమాచారాన్ని పరిశీలించినట్లు తెలిపారు.