ముచ్చనపల్లిలో బిళ్ళట ఆడుతున్న వ్యక్తులు అరెస్ట్..

316చూసినవారు
ముచ్చనపల్లిలో బిళ్ళట ఆడుతున్న వ్యక్తులు అరెస్ట్..
రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లిలో బిళ్ళట (జూదం) ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను ఎస్సై శ్రీను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ₹24,880 నగదు, ఆటకు ఉపయోగించిన రెండు బిళ్ళలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్