హత్య ప్రయత్నం కేసులో ఇద్దరు మాజీ నేతల రిమాండ్

348చూసినవారు
హత్య ప్రయత్నం కేసులో ఇద్దరు మాజీ నేతల రిమాండ్
రెడ్డిగూడెంలో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఉయ్యూరు వెంకటేశ్వరరెడ్డి (పెద్దబాబు), రమేశ్ రెడ్డిలను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వ్యక్తిపై హత్యాయత్నం కేసులో వీరిని అరెస్టు చేసి బుధవారం నందిగామ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరికి 14రోజులు రిమాండ్ విధిస్తూ, నందిగామ సబ్ జైలుకు తరలించింది.

సంబంధిత పోస్ట్