నందిగామలో వారంపాటు మాంసం విక్రయాలు నిషేధం

994చూసినవారు
నందిగామలో వారంపాటు మాంసం విక్రయాలు నిషేధం
ఎన్టీఆర్ జిల్లాలోని చందాపురంలో డయేరియా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, నందిగామ మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 8 వరకు హోటళ్లు, చికెన్ షాపులు, కర్రి పాయింట్లలో కోడి, మేక, గొర్రె, చేపల అమ్మకాలను నిషేధిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లోవరాజు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు ఏప్రిల్ 8 వరకు అమలులో ఉంటాయి.

సంబంధిత పోస్ట్