నందిగామలో YCP నిరసన.. పరుగులు తీసిన దున్నపోతులు

4చూసినవారు
నందిగామలో YCP నిరసన.. పరుగులు తీసిన దున్నపోతులు
నందిగామలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (YCP) చేపట్టిన వెన్నుపోటు నిరసనలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో దున్నపోతులతో వినూత్నంగా నిరసన తెలుపుతుండగా, అవి ఒక్కసారిగా బెదిరి పరుగులు తీశాయి. దీంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు భయాందోళనతో పరుగులు పెట్టారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన నిరసన కార్యక్రమానికి అనూహ్య మలుపునిచ్చింది.

సంబంధిత పోస్ట్