ఏ. కొండూరు: ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక యువకుడి బలవన్మరణం

1167చూసినవారు
ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వేధింపులు తట్టుకోలేక ఏ. కొండూరు మండలం చీమలపాడు పెద్ద తండాకు చెందిన భూక్య హనుమ (42) అనే రైతు బుధవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి కోసం తీసుకున్న రూ. 5 లక్షల రుణం చెల్లింపులో ఆలస్యం కావడంతో ఏజెంట్లు ఇంటిని ఖాళీ చేయాలని బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్