తిరువూరు లో భారీ ర్యాలీ

675చూసినవారు
తిరువూరు మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను నిరసిస్తూ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, వైసిపి, బిఎస్పీ పార్టీల ఆద్వర్యంలో తిరువూరు పట్టణంలో శనివారం ర్యాలీ చేశారు. ఫ్యాక్టరీ సెంటర్ నుండి ప్రధాన వీధుల మీదుగా ఆర్డీవో కార్యాలయం వద్దకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రైవేటీకరణ వద్దు ప్రభుత్వ నిర్వహణ ముద్దు అంటూ నినదించారు.అనంతరం తిరువూరు ఆర్డీవో కి మాధురి కు వినతి పత్రం అందించారు.

సంబంధిత పోస్ట్