అగ్రకులాల దాడి: రజక కుటుంబం న్యాయం కోసం ఆవేదన

927చూసినవారు
వీరులపాడు మండలం మాధవరం గ్రామంలో అగ్రకులాలకు చెందిన వ్యక్తులు రజక కులానికి చెందిన ఒక కుటుంబాన్ని ఇంటి పక్కన అసౌకర్యంగా ఉంటుందని అడిగినందుకు కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని కొట్టారని, ప్రశ్నించినందుకు తమపై కూడా దాడి చేశారని భార్యాభర్తలు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్