
Aisa ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు
ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థులు, యువజన సంఘాలు, యువత, బార్ అసోసియేషన్లు, లాయర్లు, మీడియా మిత్రులు, జర్నలిస్టులు, వామపక్ష పార్టీలు, ఎంపీలు, ప్రతిపక్ష పార్టీలు, ఇతర యూనియన్లకు విజయవాడలో విప్లవాభివందనాలు తెలియజేసింది. ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.








































