సెలూన్ షాపు నడిపే వ్యక్తికి రూ.70 లక్షల GST నోటీసులా?

0చూసినవారు
సెలూన్ షాపు నడిపే వ్యక్తికి రూ.70 లక్షల GST నోటీసులా?
విజయవాడలో సెలూన్ షాపు నడుపుతున్న శ్రీనివాసరావు అనే వ్యక్తికి రూ.70 లక్షల జీఎస్టీ నోటీసులు వచ్చాయని వాపోయారు. 40 ఏళ్లుగా పంజా సెంటర్‌లో చిన్న షాపుతో జీవనం సాగిస్తున్న తనకు, విశాఖలో ఐరన్ స్క్రాప్ వ్యాపారం ఉన్నట్లు జీఎస్టీ అధికారులు రికార్డులు చూపించారని తెలిపారు. వారి ఆదేశాలతో తన బ్యాంకు ఖాతాను నిలిపివేశారని, తనకు ఎలాంటి వ్యాపారం లేదని చెప్పినా అధికారులు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్