సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితులకు రిమాండ్

1075చూసినవారు
విజయవాడ: సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో, సోమవారం విజయవాడ కోర్టులో వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులైన వజ్ర కుమారు, తేలప్రోలు రాము లొంగిపోయారు. విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణ అనంతరం, ఇద్దరికీ డిసెంబరు 15వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిని నెల్లూరు జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్