నకిలీ మద్యం కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్

458చూసినవారు
నకిలీ మద్యం కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్
విజయవాడ ఎక్సైజ్ కోర్టులో నకిలీ మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై బుధవారం తీర్పు రిజర్వ్ చేయబడింది. 12 మంది నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఈనెల 8న ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానం తెలిపింది.
Job Suitcase

Jobs near you